శ్రీ రాఘవేంద్రస్వామి

రాఘవేంద్ర గురువు శీఘ్రవరములిచ్చు
చింతార్థమొసగి చింత తీర్చు
సత్యధర్మరతుడు సాధుజనులబ్రోచు
భక్తజనులకొంగు పసిడి యితడు
అన్నమొసగుయమ్మయటులయండనొసగు
కాదనకాశ్రయకల్పన కావించి రక్షించు
ఆపన్న శరణ్యు డతడు మనకు
ఆ.వే.పూజ్య రాఘ వేంద్ర పుణ్యంపు
 మూర్తిగా
అవనియవతరించి యాశ్రి తులను
కాచి రక్ష సేయు కారుణ్య మూర్తికి
వంద నమ్ము సేతు వరము కోరి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత