ధీరగుణము

దెబ్బ తినకుండ కలుగునె ధీరగుణము
తప్పు చేయక తెలియునె తత్త్వ మెపుడు
ఓటమొందక జయమెట్లు నొరుగు నీకు
బ్రతుకు నేర్పును నీకిట్లు పాఠమిట్లు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత