అమ్మ తనం

అమ్మ లోన నున్న యమ్మతనమువోలె
చంద మామ లోని చల్ల దనము
హాయినొసగు కాదె నమృతమట్లుమనకు
అలపు తీర్చు మనకు హాయిగాను

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత