కాశివాసము

కాశి వాస మంత కాసంత కలిగిన
జన్మ ధన్య మగును జనులకెల్ల 
కాశిపోదు ననుచు కలవరించినరుడు
పరమ పదము నొందు.ప్రశ్నలేల

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత