ఉద్యోగం పురుషలక్షణం

*🌹శుభోదయ సుభాషితమ్🌹*

*శ్లో౹౹ అశ్వస్య లక్షణం వేగో*
*మదో మాతఙ్గలక్షణం।*
*చాతుర్యం లక్షణం నార్యా ఉద్యోగః పురుషలక్షణం॥
రయము చేత కాదె హయముఖ్యాతిబడయు
మదపుగుణము చేత మత్త గజము
చానవెలయు నెపుడు చాతుర్య  గుణముచే
పురుషునకును శోభ పౌరుషంబు
 కలపు విడుపు లెల్ల తలుపు  మలుపులోయి
మనసు లోని కలుగు మాయ యిదియె
ఇష్ట సమయమంత ఇట్టెగడిచి నట్లు
కష్ట సమయమంత కదలదెపుడు పౌరుషంబు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత