ఛార్లీ చాప్లిన్

తాను నవ్వకుండా తనకౌశలంబుతో
హాస్యరసమునంత యందజేయు
స్పూర్తివంతుడితడు సున్నితహాస్యంపు
సృష్టికర్త నిత్యసృజనశీలి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత