శివుడు

సర్వ జీవులందు సాక్షాత్తు శివుడుండు
జీవ సేవ చేయ శివుడు మెచ్చు
హరిని నమ్మి చూడు హరియించు పాపాలు
భక్తి వలన కాదె ముక్తిదక్కు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత