సెల్పి

పాము నిట్లు నీవు పాడుజేయదగునె
సెల్పి పిచ్చితోడ చేతులారా
తాను చెడ్డ కోతి తోపంత చెరిచిన
కథయె యింక యెట్లు కట్టు కథయో

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత