శంఖమందు తీర్థం

శంఖమందు పోయె శాస్త్రోక తీర్థమ్ము
ఆంగ్ల పత్రికందు నచ్చు పడీన
పెరటి చెట్టు యెట్లు పెద్ద మందగునంచు
వెధవ భావ మొకటి వేచి చూచి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత