ఆంజనేయుడు

ఆవుగిట్టకన్న నల్పమాయెకడలి
దోమలైరి కాదె దనుజు లెల్ల
అబ్బురంపు చరిత యనిలపుత్రుమహిమ
రామకథకు యతడె రత్న మోయి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత