పొడుపుకథ

--పొడుపు కథ--
కన్నుగీటుగాని కంతుండుకాడోయి
పప్పుయనెడిపేరు పప్పు కాదు
బుధ్ధసుతుని పేరు బౌధ్ధుడు కాడోయి
తెలిసికొన్న వాడి --తెలివి తెలివి

నంగనాచి తనము నడయాడునట్లుగా
కనులముందు నడుచు కపటమంత
నటనకౌశలమ్మనయగారమంతయు
వందిమాగధులకు విందు సేయు తెలివి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత