సూక్తి సుధ

నాస్తి లోభోస్సమోవ్యాధిః
నాస్తిక్రోధో స్సమోరిపుః
నాస్తిదారిద్ర్యవత్ దుఃఖం
నాస్తి జ్ఞానాత్ పేరు సుఖం
లోభి బుధ్ధికన్న రోగంబులేదోయి
ఆగ్రహమ్ముకన్న యరియులేడు
పైదరికముకన్న వేదన యుండునే
తెలివికన్నసుఖముయిలనులేదు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత