శ్రీరామ జయరామ

తండ్రిప్రేమకొరకు తల్లడిల్లవలదు
సర్వజనులకతడె జనకుడౌను
రామమంత్రమొకటె రక్షనొసగుచుండు
అన్యుడేలవలయు నాప్తుడతడె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత