అనుకరించే బోకు

అనుకరించ బోదుయావంతయునుకూడ
పికముసొంతపలుకె పిలుచుకాని
అనకరించుశుకమంత యన్యజనులపల్కు
పంజరమునతాను బందియనుటమరచి
నిరతమ్ము నమ్మము నీదుభావసరళి
పరులమాటలెపుడు ఫథ్యంబు కాదోయి
మాటపలుకులందు మనభావ ముండిన

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత