అమ్భసృష్టి

అమ్మసృష్టిలోన యధికులధములన్న
విభజనంబులేదు బిడ్డలొకటె
ప్రేమ పంచుతల్లి బేధంబు చూపదు
గాడిదైన నేమి గజము మైన

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత