అరుణాచలం

స్మరణచేయ శివుడు సాక్షాత్తు మోక్షంబు
చూరగొనగ నిచ్చు చూపించినంత
అగ్ని లింగమదియె హరియించు నాణెములు
రమణులున్న యట్టి రమ్యభూమి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత