దొంగ గురువు

తల్లిదండ్రి కన్న ధరణిలో దైవంబు
లేడుగాక లేనె లేదు యెపుడు
భర్తకన్న గురువు బ్రహ్మాండము దుంప
వెదికి చూడనేల వెర్రి దాని!
(,ఈ మధ్య పాపిష్టి దొంగ గురువులు బయలుదేరి భర్తకన్న గురువే గొప్పవాడు,మీరు నన్ను ఆశ్రయించండి అని మభ్య పెడుతున్నారు.వారికొరకే ఈ పద్యము)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత