సంజకెంజాయ

సంజ కెంజాయవెలుగింక సాంధ్రమాయె
ఆలసిసొలసినడేమోను యరుణుడంత
అందమొలకించు చంద్రుండు యరుగుదెంచ
అవని యంతయు యానంద మందునింక

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత