అద్వైతము

భావాద్వైతం సదాకుర్యాత్
క్రీయాద్వైతం నకరిఃచిత్
అద్వైతం త్రిషులోకేషు
నాద్వైతం గురుణాసహ
భావానువాదం
ఆత్మలోన కాం చు నద్వైత తత్వంబు
నిత్యజీవితాన నిలువదోయి
మూడుజగములందు ముచ్చటిదియెచూడ
గురువునొద్ద యసలుకూడదోయి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత