మంచితనము

మంచి తనము వచ్చు మాతృపుణ్యముచేత
జనకు పుణ్య ఫలము సరసగుణము
వంశ మిచ్చు నీకు నౌదార్య సంపత్తి
నీదు పుణ్య ఫలమె నీకు సిరియు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత