కాశ్యాంతు మరణ్ముక్తిః

కాశ్యాంతు మరాణ్ముక్తిః
చిత్తమందు నిలుపు శివునిచరణములు
వదిలి వేయు మోయి వైర బుధ్ధి
మోసుకెళ్ళ వలదు వైమన్యంబునెపుడు
నాగరాజు మాట నమ్మమోయి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత