అనుభవము

తాడి దన్ను వాని తలదన్నువాడుంట
వింతయేమి లేని విషయమోయి.
అనుభవజ్ఞు కన్న యాచార్యుడెవరోయి
నాగరాజు పల్కు నమ్ముమింక

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత