అగ్నివేష్ వెధవవేష్

అగ్నివేషాఖ్యండునత్యంతదుష్టుండు
ఆనార్య భావుండునధముడతడు
ఆర్యసమాజానయసహిష్ణుడిట్లుండు
వారెట్లు వోర్చిరో వగపు తోడ
పరమతపుజనులుపరమాప్తమిత్రులు
భారతీయమనగ బాధపడును
కానివారెకెపుడు కంచాలు పెట్టును
అయినవారికెపుడు యాకులె వేయు
ఉగ్రవాదులన యుత్సాహ మురకెత్తు
తీవ్రవాదులను గా తీపి పలుకు
కాషాయ వేషమ్ము కలిపురుషునడత
గోముఖ వ్యాఘ్రమ్ము కోపదారి
ఆ.వే.కాలపురుషుడిట్లుఖర్చుజమలుచూచి
పద్దు రాసినాడు పండగట్లు
దుష్టబుధ్ధికెపుడు దుర్గతుల్ తప్పవు
మంచివారెకెపుడు మంచి జరుగు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత