లభ్యఫలము(ఆటవెలది)

ఉన్న వాడు యెపుడునూహలో గడుపుతూ
లక్ష్య పెట్ట డకట లభ్య ఫలము
అదియు లేని వాడునంగలార్చుచుండును
మాయనాటకంపు మర్మమిదియె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత