పాణి గ్రహణము

గ్రహణమనుచు ప్రాణి గ్రహణమ్మని
హేళనంబు సేయ హేతువేమి
ధర్మపత్ని తోడ దాంపత్యం ధర్మమ్ము
నెరుపవలయు నెపుడు నిలనునేడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత