హరిహరతత్త్వము

హరిహరులీరువురుయరుదెంచి రీరితి
ఉభయలొకటియంచు నుర్వికెల్ల 
శివునిహృదయసీమ శ్రీహరి వాసమ్ము
శ్రీహరి మదిలోన శివుడుకొలువదీరు
వాసుదేవుడితడు వామదేవుడితడు
అతనికితనికంత యావంత బేధమ్ము
చూడరాదుజనులు జూపరాదుయెపుడు
రామమంత్రరసికుండు రజితాద్రివాసుండు
శివునిమహిమనెరుగు చిద్విలాసుడితడు
శ్రీహరి కెప్పుడు శివుడె సఖుడు
ఆ.వే.అర్చనమ్మ చేత యానంద మందును
పరమశివుడు మనకు భయముదీర్చు
భజనచేయగానె భవబంధముల్దీర్చు
విష్ణు కీర్త నంబు వినగ వలయు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత