మానవ హక్కుల సంఘాలు

మన మానవ హక్కుల సుఘాల వారు, పౌరహక్కుల సంఘాలు వారు, పౌరసంఘాలవారు వీర గద్దర్లు ,వీప్లవ ఛద్దర్లు మన వీర సైనీకులకు ఆశ్రునివాళి సమర్పీంచడానికి వస్తారని ఆశించాను.పాపంవారికీ వీలుకానీ వసతికానీ లభించ లేదేమో!  అసలు ఏమాత్రమూ లభించలేదేమో పాపం! ఎన్ని పనులున్నాయో! సూర్యాపేట కూత వేటుదూరమే కదా! వస్తారని  ఆశించాను. ఎంతైనా వారూ మానవ హక్కులూ పౌరహక్కులంటు జపిస్తింటారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత