కుజనుతోడి పగ(ఆటవెలది)

కుజను తోడ పగయు కూర్మికూడదసలు
మండు నట్టి బొగ్గు మాడ్చు కరము
చల్ల బడిన బొగ్గు నల్లబరుచుచేయి
నాగరాజు మాట నమ్ము మింక

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత