ప్రేమపెళ్ళి

ప్రేమ పెళ్ళి
--------------
ప్రేమ పెళ్ళి యనుచు పెట్రేగ వలదోయి
కొరివితొడతలను గోకినట్లు
పెళ్ళి తంతు ముగియ పేచీలు మొదులౌను
దుఃఖమొకటి మిగులు తుదకు నీకు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత