వ్యర్థము

వ్యర్థమైన చిన్నమాట వసుధలో లేదాయె
బుధ్ధికుశలతున్న బుధ్ధి పొడుము
తరచిచూడనీకు తట్టగలగునూహ
నాగరాజు మాటనమ్ముమింక

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత