చెట్టు పేరు

చెట్టు పేరు చెప్ప చెల్లవురోజులు
ఏలవలయునేల రాహులుండు
(ఏల వలయు?నేల రాహులుండు)
ఇంటీపేరుతోడ యిలవేల్పు కాలేరు
నాగరాజు పలికె నమ్మ వల్లయు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత