ఆరుబయటి పడక

ఆరు బయటి పడక ఆనంద మందించు 
నింగిలోన చూపు నిలిపి తేను
తార లన్ని నిన్ను చేరరమ్మోయని
కన్ను కొట్టి పిలుచు సున్ని తాన

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత