కుకవి నింద

పదము గిలను కొట్ట పద్యమగుటకల్ల
భావమున్న పద్యమల్లవలయు
కదనకౌశలమ్ము కవితలో కలదంచు
చూపవలయు నీవు సూటిగాను


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత