సర్ థామస్ మన్రో
గోదావరి జిల్లాలకు కాటన్ దోర యెలా ఆప్తుడో, రాయల సీమ ప్రజలకు మన్రోదొర అత్యంత ఆప్తుడు.రైత్వారీ సిద్ధాంతం ద్వారా జమీందారీల పాళెగాళ్ళ దౌర్జన్యాలను అరికట్టి రైతులకు తమ పొలాలపై సర్వహక్కులు కలిగించి,వ్యవసాయానికి సాయంగా చెరువులను అభివృధ్ధి చేసి రైతులకు అండగా నిలబడ్డాడు. ఇన్నో ప్రజౌప యోగ కార్యక్రమాలు కొనసాగించిన రైతు బాంధవుడు.తెల్లదొరల ఆధిక్యభావనను నిరసించిన సదయహృదయుడు.ఇప్పటికి గుత్తిలో సత్రాలాంటివి నిర్మించాడు. రైతులు తమ పిల్లలకు మన్రోలప్ప, మన్రో లమ్మ అని పేర్లు పెట్టుకొన్నారంటే అతనిపై వారికున్న అనుభంధం తెలుస్తుంది .ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఇతని శిష్యవర్గం వాడ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి