గుడిలో ముష్టి(ఆటవెలది)

గుడిని ముష్టి నొకడు గుప్తంబుగా కోరు
ఆలయంబు బయట నడుగు ముష్టివాడు
అవసరాని కొకరు నత్యాస నొకరోయి
భిన్న గతుల తోడ  భిక్ష యుండు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత