మంజరీ ద్విపద

--:మంజరీ ద్విపద:--
అద్వైతమూర్తియౌ యాదిశంకరుడు
ధోరణిపై దర్మంబు తగనిల్ప నెంచి
అద్వైత భాస్కరుండవనికేతెంచి
అద్వైత సిధ్ధియె యతిముఖ్యమనుచు
అద్వైత తత్త్వమే నంతిమంబనుచు
అద్వైత లభ్ధియె యమృతత్త్వమనుచు
ఆమ్నాయ సారంబు నావిష్కరించె
శృతిసారమెరిగించు సూత్రార్థ రచన
కరతలామలకమై కన్పట్టు రీతి
గీతార్థ భాష్యంబు కైచేసి నాడు
(రచన:-విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత