శివకేశవులు

హాలాహలభక్షణ నమృతరక్షణమ్ము
అన్యొన్య మౌరితి నాచరించి
లోకరక్షణచేయులోకేశు లిరువురు
దుష్టశిష్టణచేయు ధీరమతులు
శివునిహృదయమంత శ్రీహరి నిలయమ్ము
హరిహృదయవర్తి హరుడు తానె
తారక మంత్రంపు తత్త్వోప దేశాన్ని
జగదంబ కరుణతో జగతికొసగె
ఆ.వే.హరియు హరులి రువురి నృత్యంత భక్తికతో
పూజనంబ చేయ పూర్ణ సిధ్ది
కార్తి కంబు నందు కాంక్షతో శివపూజ
మార్గ శిరము నాడు మాధవుడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత