ఆది దంపతులు (ఆటవెలది)

అమ్మనాన్న లైరి యాదిదంపతులిట్లు
వారిదీవెనున్న వసుధ నంత
ఏలవచ్చునింక నన్యులేలవలయు
ధన్యమతుల మయ్య ధరణిలోన

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత