లోభీ(ఆట వెలది)

లోభ బుధ్ధి వాడు లోతుగా దిగజారు 
తల్లి దండ్రులైన తనయునైన
పరమ మిత్రునైన ప్రభువునైన తెగవేయు
తమ్ము డనుచు కూడ తలచ దతడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత