గగన వీధి (ఆటవెలది)

గగన వీధిలోన కన్పట్టుతారలు
మిణుకు మిణుకు మనుచు గొణిగినట్లు
ఊసులేన్నొ తెలిపి ఊకొట్టు మనచూన్న
గడుసు దనము చూడ కనుల విందు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత