పిల్లిశాపము(,ఆటవెలది)

పిల్లి శాపమివ్వ పిడుగేమి పడదోయి
ఎలుక శాప మివ్వ యెగిరి నట్లు
కాకి తిట్ల వలన కాలంబు యాగునా
వేడుకగునె మనకు వెఱ్ఱి తనము

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత