లోభి

లోభికన్నదాత లోకాన లేడోయి
ధనముదాచి దాచి తాను తినక
పరులకప్పగించి పరలోకమేగును
నాగరాజమాటనమ్ముమింక

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత