సామ్యవాదం

మతము మత్తుయనుచుమార్క్సిష్టులనుచుండ్రు
అన్యమతపువారి నాదరింత్రు
ఆలుచుట్టమట్లునాలింగనములతో
మాయవిద్యతోడ మలగుచుండ్రు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత