దొంగ గురువు

గురువు పరువుతీయు కుజనుండు వీడోయి
మూఢభక్తి కితడు ముద్దు మొగుడు
ఆశచావనట్ఝి యాషాడభూతికి
అల్లుడితడు జనుల గిల్లు చుండు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత