క్రైస్తవ కర్మ

1చావచంపినారు శాస్త్రవేత్తలు నల్ల
పుడమిచదును పేర బూకరింపు
మతముపేర పుడమి మరుభూమిగామార్చి
శాంతిదూతలనుచు చాటినారు2
2
శాంతిశాంతియనుచుభ్రాంతిపడకునీవు
చచ్చిచెడిన పిదప శాంతిగనుట
ఎండమావిలోన యేరువెదుకునట్లు
నాగరాజు మాట నమ్ము మింక

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత