వేదమూలమిదం జ్ఞానం

"వేద మూలమిదం జ్ఞానం, 
భార్యామూలమిదం గృహమ్|
కృషిమూల మిదంధాన్యం, 
ధనమూల మిదంజగత్||"

తా. జ్ఞానమునకు వేదమేమూలము, 
గృహమునకు భార్యయేమూలము,
 ధాన్యమునకు కృషియే మూలము,
 జగత్తునకు ధనమేమూలము. 
-  నీతిశాస్త్రము
తెనుగు సేత

వేద మిచ్చు మనకు విజ్ఞాన మంతయు
గృహిణి వలన కాదె గృహము వెలుగు
రైతు శ్రమల ధాన్య రాసుల పండును
ధనము వలన కాదె  ధరణి నిలుచు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత