నీరు(ఆటవెలది)

నీరు లేక యున్న నీరు కారు బ్రతుకు
జలము దాచ వలయు జాతి జనులు
తాగు కొరకు నీరు సాగుకొరకునీరు
నీరు లేక యున్న నీవు లేవు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత