నిదుర తల్లి
1వక్రబుద్ధి తోడ వాత్సల్య భావమ్ము
గుంటనక్క కితడు గురువుయగును
ఉగ్రవాదమన్న నుత్సాహమధికమ్ము
శత్రువనెడి పేరు సార్థకం మతము
2
కుక్క తోక తెచ్చి కుదురుగా దువ్వినా
చక్క బడునె తోక కుక్క1వక్రబుద్ధి తోడ వాత్సల్య భావమ్ము
గుంటనక్క కితడు గురువుయగును
ఉగ్రవాదమన్న నుత్సాహమధికమ్ము
శత్రువనెడి పేరు సార్థకం మతము
2
కుక్క తోక తెచ్చి కుదురుగా దువ్వినా
చక్క బడునె తోక కుక్క కెపుడు
పెక్కు దేశమంతా పలుగాకి దేశాన్ని
మార్చి తరమెదాని మంకుతనము
పెక్కు దేశమంతా పలుగాకి దేశాన్ని
మార్చి తరమెదాని మంకుతనము
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి