కాకీ కోకిల(ఆటవెలది)

కాకి నలుపె మరియు కోకిలయు నలుపె
అంతరంబు కలదు నామనంత
కాకి కాక మగును కోకిల యగునంత
స్వరము లోన కలదు స్వ పర మంత

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత