ఆర్తి జనులు

భయము వీడమంచు భద్రంబు నీకంచు
ఆర్తజనులకెల్ల నభయ మెచ్చి
రోగపీ డితుజేరి రోగంబు కన్పెట్టి 
మందులొ సగవోయి మంచి బుధ్ధి
చదువులేనిజనుని.చదివించి వ్యక్తిగా
తీర్చిదిద్ద వలయు తీరుగాను
అన్నంబు లేదంచు నాకట కుందగా
ఆర్తిజనులకెల్ల నన్న మొసగి
ఆ.వే.కావ వలయు నేడు కమలాక్షు.సేవగ
జీవ సేవ చేయ శివుడు మొచ్చు
ఇదియె మనకు నీశ్వర పూజగా
తలచ వలయు నీవు తప్ప కుండ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత